సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

16-10-2017 Mon 07:20 | Entertainment
  • అదే బెస్ట్ మేరేజ్ గిఫ్ట్ అంటున్న సమంత!
  • 23కి వాయిదా పడిన 'ఆక్సిజన్' ఆడియో వేడుక 
  • హీరోగా సంగీత దర్శకుడి తనయుడు 
  • బోయపాటి దర్శకత్వంలో చరణ్
*  'రాజుగారి గది 2' చిత్రం విజయం సాధించడం అన్నది తనకొచ్చిన అత్యుత్తమ మేరేజ్ గిఫ్టు అని చెప్పింది సమంత అక్కినేని. 'ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హిట్ చేసి,  నాకు మంచి వివాహ కానుక ఇచ్చినట్టుగా భావిస్తున్నాను' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
*  గోపీచంద్ హీరోగా నటించిన 'ఆక్సిజన్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 23న హైదరాబాదులో నిర్వహిస్తారు. వాస్తవానికి నిన్న నెల్లూరులో ఈ వేడుక జరగాల్సి వుంది. అయితే, వాతావరణం సరిగా లేనందున వాయిదా వేశారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటించారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు, దివంగత శ్రీ తనయుడు రాజేష్ హీరోగా మారుతున్నాడు. 'శివకాశిపురం' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. హరీష్ వట్టికూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
*  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం చరణ్ 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నాడు.      
samantagopichandcharan

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more